Home » Pakistan Terror Group
భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కకావికలమైంది. అయినా దానికి బుద్ధి రాలేదు.