Home » Pakistan U23m
ఆసియా ఎమర్జింగ్ కప్ అండర్ 23 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ పోరాటం ముగిసింది. దాయాది పాకిస్తాన్ చేతిలో భారత్ కేవలం మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. టైటిల్ ఫేవరెట్ అనుకున్న భారత జట్టు అనూహ్యంగా సెమీఫైనల్లో ఓడిపోయింది. పాకిస్తాన్‌తో జరిగి�