Home » Pakistan Violates Ceasefire
ఒప్పందం జరిగిన గంటల్లోనే మాట తప్పిన పాకిస్తాన్
జమ్మూకశ్మీర్‌లో పాకిస్థాన్ మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అటు పాకిస్థాన్, ఇటు భారత్ ప్రకటించినప్పటికీ కశ్మీర్ లోయలో, ఉధంపూర్‌లో మళ్లీ పాకిస్థాన్ డ్రోన్లు కనపడ్డాయి.
జమ్మూకశ్మీర్‌లో పాకిస్థాన్ మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడింది.