Home » Pakistan
2008లో తన ఔట్‌హౌస్ లో ముగ్గురు హిజ్రాలను కాల్చి చంపిన కేసులో పాకిస్థాన్ మాజీ మంత్రి కుమారుడికి సియాల్కోట్ కోర్టు మరణశిక్ష విధించింది.
భారతీయ సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియా స్టార్ అయిపోయిన పాకిస్థాన్ అమ్మాయి ఆయేషా (18)కు సంబంధించిన మరో వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సారి ఆయేషా హర్యాన్వి పాటకు పెదవులు కదిలిస్తూ డ్యాన్స్ చేసింది. దీంతో మరోసారి ఆమె సోషల్ మీడియా యూ�
అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న తన దౌత్య కార్యాలయ భవనాన్ని అమ్మకానికి పెట్టింది పాకిస్థాన్ .. దీని కోసం బిడ్లను ఆహ్వానించగా పలు బిడ్లు దాఖలయ్యాయి. టాప్ బిడ్లలో భారత్ కు చెందిన సంస్థ కూడా ఉంది.
పాకిస్థాన్ పురుషుల జట్టు జాతీయ సెలక్షన్ కమిటీకి తాత్కాలిక చైర్మన్‌గా నియమాకంపై షాహిద్ అఫ్రిది స్పందిస్తూ.. పీసీబీ మేనేజ్మెంట్ కమిటీ ఈ బాధ్యతను అప్పగించినందుకు నేను గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. నా సామర్థ్యానికి తగినట్లుగా ఈ బాధ్యతను
జమ్ము-కాశ్మీర్ ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న పెద్ద ముఠాను కుప్వారా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 17 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురు పోలీసులు కూడా ఉండటం విశేషం.
ఆత్మాహుతిదాడి ఘటనపై ఇస్లామాబాద్ డీఐజీ సోహైల్ జాఫర్ మాట్లాడుతూ.. ఈ విషాద ఘటన ఉదయం 10.15 గంటల సమయంలో ఐ-10/4 సమీపంలో జరిగిందని తెలిపారు. అనుమానిత క్యాబ్‌ను పోలీసులు వెంబడించి ఆపారని, ఈ క్రమంలో ఆ వ్యక్తి ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడని డీఐజీ తెలిపారు. ఈ ఘ�
శత్రువుకు శత్రువు మిత్రుడు అని అంటారు.పాకిస్థాన్ ఇప్పుడు అదే ఆలోచనలో ఉంది. భారత్-రష్యా మధ్య స్నేహ బంధం కొనసాగటాన్ని బహుశా పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే రష్యాకు కూడా భయపడకుండా యుక్రెయిన్ కు ఆయుధాల సహాయం చేయటానికి సిద్ధపడింది.
బన్ను కంటోన్మెంట్ పరిధిలో ఉన్న కౌంటర్ టెర్రరిజం సెంటర్‌పై దాడి చేసి, అక్కడి వారిని బంధీలుగా చేసుకున్న తాలిబన్ టెర్రరిస్టుల్ని పాక్ బలగాలు కాల్చి చంపాయి. దాదాపు 40 గంటలపాటు ఈ ఆపరేషన్ కొనసాగింది.
పాకిస్తాన్ లో తాలిబన్ మిలిటెంట్లు దాడులకు తెగబడ్డారు. ఓ పోలీస్ స్టేషన్ ను మిలిటెంట్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న మోస్ వాంటెడ్ టెర్రరిస్టులను విడిపించారు.
పాకిస్థాన్ వద్ద అణు బాంబు ఉందని, తామూ అణు యుద్ధం చేయగలమంటూ ఆ దేశ మంత్రి షాజియా మర్రీ హెచ్చరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని ‘గుజరాత్ కసాయి’ అని పేర్కొంటూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావర్ భుట్టో చేసిన వ్యాఖ్యలపై భారత్ కౌంటర్ ఇచ్చిన విషయ