Home » Pakistan
ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సామ్సంగ్ సంస్థకు చెందిన ఒక వైఫై ఎనేబుల్డ్ డివైజ్ నుంచి మొహమ్మద్ ప్రవక్తను కించపరుస్తూ వ్యాఖ్యలు ప్రసారం కావడంతో ముస్లింలు ఆగ్రహంతో ఊగిపోయారు. కరాచీలోని ఒక మాల్లో సామ్సంగ్ కంపెనీ ఆ డివైజ్‌ను ఏర్పాటు చేసింది.
భారత దేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్స్ కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు పలు దేశాల్లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయాల అధికారిక ట్విటర్ ఖాతాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వీటిలో యూఎన్, టర్కీ, ఇరాన�
లోకల్ డ్రింక్స్‌ను ప్రోత్సహించడం వల్ల స్థానికులకు ఉపాధి దొరుకుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని హెచ్ఈసీ తన సూచనల్లో పేర్కొంది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో పొదుపు చర్యలు
ఈ మేక పిల్ల లోకల్ సెలబ్రిటీ అయిపోయిందని తెలుసా.. పాకిస్తాన్ కు చెందిన ఈ మేక ఏకంగా 19 అంగుళాల పొడవైన చెవులతో పుట్టింది. జూన్ 5ను పుట్టిన ఈ మేక న్యూబియన్ బ్రీడ్ కు చెందినది. సాధారణంగానే ఈ జాతి మేకలకు పొడవైన చెవులుంటాయి.
బాలీవుడ్ నటి ఆలియా భట్, ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం అయ్యింది. ఈ బ్యూటీ నటించిన రీసెంట్ మూవీ ‘గంగూబాయి కతియావాడి’.....
పాకిస్థాన్ దేశ ఆర్థిక వ్యవస్థకు..ప్రజలు తాగే ‘టీ’కి సంబంధం ఉందా? పాక్ ప్రజలు ‘టీ’తాగటం వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడిందా? అంటే అదే నిజమంటున్నారు పాకిస్థాన్ మంత్రివర్యులు. ‘దేశ ప్రజలారా టీ తాగటం తగ్గించండీ..దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడ
ముషారఫ్ ఒకప్పుడు పాక్ సైన్యాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత సైన్యం సహకారంతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 1999-2008 వరకు పాక్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ సమయంలో పాలన మొత్తం ఆయన చేతిలోనే ఉండేది. అయితే, ఆయనకు 2019లో పాక్ కోర్టు మరణశిక్ష విధించ�
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఆరోగ్య పరిస్ధితి మరింత క్షీణించింది. ఆయన్నువెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కొన్ని వార్తా సంస్ధల కధనాలు వెలువరించాయి.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టాడు. వన్డేల్లో కెప్టెన్ గా అతి తక్కువ ఇన్నింగ్స్ లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు.