Home » Pakistan
విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్లు గుర్తించారు. ప్రయాణికుల భద్రత రీత్యా, ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ రావాల్సిన ఇండిగో 6ఈ-1406 విమానాన్ని కరాచీలో ల్యాండ్ చేశాం. అక్కడ ఉన్న ప్రయాణికుల్ని హైదరాబాద్ రప్పించేందుకు మరో విమానాన్ని కరాచీ పం�
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ విరాట్ కోహ్లీ (16) రాణించలేకపోవడంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. రెండో వన్డేలో భారత జట్టు 100 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ జట్టు నిర్దేశించిన 247 పరుగుల టీమిండియా ఛేదించలేకప�
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి ఆరుగురు పిల్లల ముందే తన భార్యను కాల్చి చంపి ఉడకబెట్టాడు. ఈ దారుణ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. గుల్షన్-ఎ-ఇక్బాల్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్లోని వంటగదిలోని జ్యోతిలో నర్గీస్ మృతదేహాన్ని
పాకిస్తాన్‌లోని సింధూ ప్రాంతంలో 16ఏళ్ల హిందూ యువతికి ముస్లిం యువకుడితో బలవంతపు వివాహం జరిపించారు. ముందుగా కిడ్నాప్ చేసి మతమార్పిడి చేసినట్లు బాధితురాలి తరపు వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ ఇంటి బయట హ�
పాకిస్థాన్ జర్నలిస్టు నుస్రత్ మిర్జాను తాను ఎన్నడూ భారత్‌కు ఆహ్వానించలేదని మాజీ రాష్ట్రపతి హమీద్ అన్సారీ అన్నారు. అలాగే, నుస్రత్ మిర్జాను ఎన్నడూ కలవలేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో తాను ఐదు సార్లు భారత్క
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి ప్రయాణికులు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
పాకిస్థాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుకుండా కురుస్తున్న భారీ వర్షాలకు 147 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతు అయ్యారు. వర్షాల కారణంగా అకస్మాత్తుగా వరదలు ముంచెత్తడంతో 147మంది ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీ నుంచి దుబాయ్‌కు బయల్దేరిన స్పైస్‌జెట్ SG-11 విమానాన్ని సాంకేతిక లోపం ఉండటంతో కరాచీ (పాకిస్థాన్)లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని న్యూస్ ఏజెన్సీ ANI ట్వీట్ లో వెల్లడించింది.
ఇటీవల ఉదయ్‌పూర్‌లో జరిగిన కన్హయ్య లాల్ హత్యతో పాక్‌కు చెందిన ఇస్లామిక్ సంస్థల ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం అక్కడి సంస్థలపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో మన దేశంలో పాక్ సంస్థకు విరాళాలు సేకరిస్తున్నఅంశం సంచలనంగా మారింది.
సెంట్రల్, దక్షిణ ఆసియాకు అమెరికా దౌత్యవేత్తగా ఉన్న డొనాల్డ్ లూ తనను దించేందుకు కుట్ర పన్నారని గతంలో ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. అనేక మీడియా ఇంటర్వ్యూల్లో ఇమ్రాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిపై అప్పట్లోనే చాలా విమర్శలు వచ్చాయి.