Telugu News » Pakistani Relations
శ్రీనగర్ : పుల్వామాలో భారత సైనికులపై బాంబు దాడి ఘటనపై దేశయావత్తు అట్టుడుకుతోంది. సైనికుల మరణాలు దేశాన్ని కలచివేస్తోంది.ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ రాజధాని శ్రీనగర్ డిప్యూటీ మేయర్ కు పాకిస్థాన్ తో సంబంధాలున్నాయనే విషయం ఇప్పుడు వైరల్ గా మా