Home » Pakisthan
పంజాబ్ సరిహద్దుల్లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) శుక్రవారం జరిపిన కాల్పుల్లో పాకిస్థాన్ చొరబాటుదారుడు హతం అయ్యాడు. పాక్ సరిహద్దుల్లో చొరబాటుదారుడి కదలికలు కనిపించాయని దీంతో తాము కాల్పులు జరిపామని బీఎస్ఎఫ్ కాల్పులు జరిపింది....
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ బుధవారం పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి లేఖ రాయనున్నారు. నిర్ణీత కాలానికి మూడు రోజుల ముందుగానే అసెంబ్లీలను రద్దు చేస్తామని, ఆ తర్వాత 90 రోజుల్లో ఎన్నికలు నిర్వ�
పాకిస్థాన్ దేశంలో సోమవారం రాత్రి భారీ పేలుడు జరిగింది. బలూచిస్థాన్‌లోని పంజ్గూర్ జిల్లాలో సోమవారం రాత్రి ఒక వాహనం లక్ష్యంగా ల్యాండ్‌మైన్ పేల్చారు. ఈ ఘటనలో యూనియన్ కౌన్సిల్ ఛైర్మన్‌తో సహా కనీసం ఏడుగురు మరణించారని పాక్ అధికారులు తెలిపారు.
పాక్ మహిళ సీమాహైదర్-సచిన్ మీనాల ప్రేమ కథ రోజుకో మలుపు తిరుగుతోంది. పాకిస్థానీ బాభీ సీమాహైదర్‌ను తిరిగి పంపిస్తారా? అంటే ఆమె గురించి భద్రతా సంస్థలు సవివరమైన నివేదిక ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి �
భారత వివాహిత మహిళ అంజూ తన పాకిస్థానీ ఫేస్బుక్ స్నేహితుడు నస్రుల్లాతో వివాహం చేసుకున్న ఉదంతం సంచలనం రేపడంతో పాటు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. భర్త, ఇద్దరు పిల్లల తల్లి అయిన అంజూ పాక్ దేశానికి చెందిన నస్రుల్లాను ప్రేమ వివాహం చేసుకున్న ఘట�
మిత్రపక్షాల సంప్రదింపులతోనే ఆగస్టు 12లోపు జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పునరుద్ఘాటించారు. జాతీయ అసెంబ్లీ పదవీకాలం ఆగస్టు 12వతేదీతో ముగుస్తుందని, అంతకు ముందే అసెంబ్లీని రద్దు చేస్తామని షెహబాజ్ చెప్పారు...
పాకిస్థాన్ ఇస్లామియా యూనివర్శిటీలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. వర్శిటీలో మహిళా విద్యార్థినులు మాదకద్రవ్యాలు తీసుకోవడం, లైంగిక వేధింపులకు గురైనట్లు చిత్రీకరించిన 5,500 వీడియోలు తాజాగా వెలుగుచూశాయి. విద్యాబుద్ధులు చెప్పాల్సిన యూనివర్శిట
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తాజాగా సాగిన రెండు జంటల్లో చిగురించిన ప్రేమ కథల్లో వారి వివాహాలతో ఒక్కటయ్యారు. పాకిస్థాన్ దేశానికి చెందిన సీమా హైదర్ తన నలుగురు పిల్లలతో కలిసి భారతదేశానికి వచ్చి తన ప్రేమికుడైన సచిన్ మీనాను పెళ్లాడింది. మరో వైప�
భారత మహిళ అంజూ, పాకిస్థానీ యువకుడు నస్రుల్లాల ప్రీ వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఖైబర్-పఖ్తుంఖ్వా పర్వతాల్లోని సుందరమైన ప్రదేశాల్లో ఈ జంట ప్రీ-వెడ్డింగ్ షూట్ చేశారు....
పాకిస్థాన్ దేశంలోని ఓ మసీదులో పేలుడు సంభవించింది. ఖైబర్ జిల్లాలోని అలీ మసీదు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అదనపు పోలీసుస్టేషన్ హౌస్ ఆఫీసర్ మరణించగా, పలువురు గాయపడ్డారు....