Home » Pakisthan
పాకిస్థాన్ దేశంలో మరో సారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి బాంబు పేలుడులో 9 మంది సైనికులు మరణించారు. ఈ ఘటనలో మరో 17 మంది గాయపడ్డారు....
అటాక్ జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు నెయ్యితో వండిన దేశీ చికెన్, మటన్ వడ్డిస్తున్నామని జైలు అధికారులు వెల్లడించారు. ఇమ్రాన్ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ ఛైర్మన్ అయినందువల్ల ఆయన ప్రొఫైల్ స్థితిని పరిగణనలోకి తీ
2008 ముంబయి దాడుల తర్వాత మొట్టమొదటిసారి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రతినిధి బృందం పాకిస్థాన్ దేశంలో పర్యటించనుంది....
భారత చంద్రయాన్ -3 మిషన్‌కు పాకిస్థాన్‌లోని సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి ప్రశంసించారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమాన్ని పాకిస్థాన్ మీడియా ప్రసారం చేయాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి స�
సాక్షాత్తూ ఓ ఉగ్రవాది భార్యకు పాక్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వడం సంచలనం రేపింది. పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కకర్ తన మంత్రివర్గంలో భారత జైలులో ఉన్న ఉగ్రవాది, జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) చీ�
తాను ప్రేమించిన భర్త సచిన్ మీనాను లప్పు సా సచిన్ అంటూ వ్యాఖ్యలు చేసిన పొరుగింటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పాక్ జాతీయురాలైన అతని భార్య సీమా హైదర్ హెచ్చరించారు. తన భర్త అయిన సచిన్ మీనాను ‘లప్పు సా’, ‘ఝింగుర్ సా’ అని పిలిచినందుకు పొ�
పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానిగా అన్వరుల్ హక్ కాకర్ ప్రమాణ స్వీకారం చేశారు. పుష్టున్ జాతి నాయకుడు అన్వరుల్ హక్ కాకర్, ఆర్థికసంక్షోభంలో ఉన్న దేశాన్ని నడపనున్నారు.....
పాక్ మాజీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ వచ్చే నెలలో తిరిగి స్వదేశానికి వస్తారని ప్రస్థుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధినేత నవాజ్ షరీఫ్ పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లాలన్న యోచనలపై కోర్టు నిర్ణయం ఎల�
పాకిస్థాన్, చైనా దేశాల నుంచి వచ్చే బెదిరింపుల నేపథ్యంలో భారత వాయుసేన అప్రమత్తమైంది. దేశంలోని శ్రీనగర్ ఎయిర్ బేస్ వద్ద అప్‌గ్రేడ్ చేసిన మిగ్-29 ఫైటర్ జెట్ల స్క్వాడ్రన్‌ను భారతవాయుసేన మోహరించింది....
పాకిస్థాన్ దేశంలో ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. పాక్ బలోచిస్థాన్ పరిధిలోని కెచ్ జిల్లా మజాబంద్ రేంజ్ రీజియన్ లో ఆ దేశ సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఈ కాల్పుల్లో మరో ఉగ్రవాది గాయపడ్డారు....