MiG-29 fighter jets : శ్రీనగర్ ఎయిర్‌బేస్ వద్ద మిగ్-29 ఫైటర్ జెట్ మోహరింపు

పాకిస్థాన్, చైనా దేశాల నుంచి వచ్చే బెదిరింపుల నేపథ్యంలో భారత వాయుసేన అప్రమత్తమైంది. దేశంలోని శ్రీనగర్ ఎయిర్ బేస్ వద్ద అప్‌గ్రేడ్ చేసిన మిగ్-29 ఫైటర్ జెట్‌ల స్క్వాడ్రన్‌ను భారతవాయుసేన మోహరించింది....

MiG-29 fighter jets : శ్రీనగర్ ఎయిర్‌బేస్ వద్ద మిగ్-29 ఫైటర్ జెట్ మోహరింపు

MiG-29 fighter jets

MiG-29 fighter jets : పాకిస్థాన్, చైనా దేశాల నుంచి వచ్చే బెదిరింపుల నేపథ్యంలో భారత వాయుసేన అప్రమత్తమైంది. దేశంలోని శ్రీనగర్ ఎయిర్ బేస్ వద్ద అప్‌గ్రేడ్ చేసిన మిగ్-29 ఫైటర్ జెట్‌ల స్క్వాడ్రన్‌ను భారతవాయుసేన మోహరించింది. డిఫెండర్ ఆఫ్ ది నార్త్ అని పిలిచే శ్రీనగర్ వైమానిక స్థావరంలో మిగ్-21 స్క్వాడ్రన్ మోహరించారు. (India deploys MiG-29 fighter jet) శ్రీనగర్ కశ్మీర్ లోయ మధ్యలో ఉంది.

Rahul Gandhi : వయానాడ్ పర్యటనకు బయలుదేరిన రాహుల్ గాంధీ

సరిహద్దుకు సమీపంలో మైదానాల కంటే ఎత్తులో ఉన్న కశ్మీర్ లోయలోని వైమానిక స్థావరంలో దీర్ఘశ్రేణి క్షిపణులు.మిగ్-29 ఉంచడం వ్యూహాత్మకం. ( fighter jets squadron at Srinagar) ఈ క్షిపణులతో శత్రువులను ఎదుర్కోగలమని భారత వైమానిక దళ పైలట్ స్క్వాడ్రన్ లీడర్ విపుల్ శర్మ చెప్పారు. మిగ్ 29లు మిగ్-21s కంటే బహుళ ప్రయోజనాలు ఉన్నాయి.

Rahul Gandhi : వయానాడ్ పర్యటనకు బయలుదేరిన రాహుల్ గాంధీ

ఈ మిగ్ లు కాశ్మీర్ లోయలో తమ బాధ్యతను చాలా సంవత్సరాలు నెరవేరుస్తున్నాయి. 2019వ సంవత్సరంలో బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై ఎఫ్-16ను కొట్టగలిగాయి. వివాద సమయాల్లో శత్రు విమానాల సామర్థ్యాలను ఛేదించగల సామర్థ్యం కూడా ఈ యుద్ధ విమానాలకు ఉంది.

Hindu outfit protests : అక్షయ్ కుమార్ ఓఎంజీ 2 సినిమా విడుదలకు వ్యతిరేకంగా భజరంగ్ దళ్ ఆందోళనలు

అప్‌గ్రేడ్ చేసిన విమానం నైట్ విజన్ గాగుల్స్‌తో రాత్రిపూట పనిచేస్తుందని మరో పైలట్ స్క్వాడ్రన్ లీడర్ శివమ్ రాణా చెప్పారు. 2020 నాటి గాల్వాన్ ఘర్షణ తర్వాత చైనా వైపు నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి లడఖ్ సెక్టార్‌లో మిగ్ -29 ను మోహరించారు.