Home » china country
చైనాలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. మంగళవారం రాత్రి చైనాలోని కింగ్హై ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా భవనాలు కూలిపోవడంతో 8 మంది మరణించారు.....
గర్ల్ ఫ్రెండ్ గర్భం దాల్చటంతో ప్రియుడైన డాక్టర్ చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. చైనాలోని ఓ వైద్యుడు తన ప్రియురాలికి రహస్యంగా స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసి, అబార్షన్ మాత్రలు ఇచ్చిన ఘటన సంచలనం రేపింది....
న్యూఢిల్లీలో జి-20 సదస్సు జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్, చైనా దేశాల సరిహద్దుల్లో భారతీయ వైమానిక దళం త్రిశూల్ పేరిట సైనిక విన్యాసాలు చేయనుంది. సెప్టెంబర్ 4 నుంచి 14వతేదీ వరకు చైనా, పాకిస్థాన్ సరిహద్దుల వెంట వైమానిక దళం శిక్షణ వ్యాయామం చేయనుంది..
రష్యా అంతరిక్ష నౌక లూనా-25 చంద్రుడిపై కూలిపోయిన ఘటనతో రష్యా, చైనా దేశాల మధ్య అంతరిక్ష సంబంధాలు దెబ్బతిన్నాయి. యుద్ధ సంబంధిత ఆంక్షలను అధిగమించాలనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశయాలకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీంతో పాటు చైనా అధ్యక్ష�
పాకిస్థాన్, చైనా దేశాల నుంచి వచ్చే బెదిరింపుల నేపథ్యంలో భారత వాయుసేన అప్రమత్తమైంది. దేశంలోని శ్రీనగర్ ఎయిర్ బేస్ వద్ద అప్‌గ్రేడ్ చేసిన మిగ్-29 ఫైటర్ జెట్ల స్క్వాడ్రన్‌ను భారతవాయుసేన మోహరించింది....
చైనా దేశంలో తుపాన్ ప్రభావం వల్ల కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. హెబీ ప్రాంతంలో వెల్లువెత్తిన వరదల్లో 29 మంది మరణించగా, మరో 16 మంది గల్లంతు అయ్యారు. బీజింగ్ నగరంలో గత నెలాఖరున సంభవించిన తుపాన్ వల్ల 33 మంది మరణించారు....
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మళ్లీ ఎరిస్ కొవిడ్ వేరియంట్ ప్రబలుతోంది. యునైటెడ్ స్టేట్స్లో ఎరిస్ వేరియంట్ అత్యంత ప్రబలంగా వ్యాప్తి చెందుతోంది. యూఎస్‌తోపాటు చైనా, దక్షిణ కొరియా, జపాన్, కెనడా దేశాల్లో ఎరిస్ కొవిడ్ వేరియంట్ ను గుర్తించినట్ల
చైనా దేశంపై అమెరికా తాజాగా మరిన్ని ఆంక్షలు విధించింది. చైనా టెక్నాలజీ పరిశ్రమల్లో అమెరికన్ పెట్టుబడులపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ నిషేధాస్త్రం విధించారు. చైనాలోని హైటెక్ పరిశ్రమల్లో అమెరికన్ పెట్టుబడులను నియంత్రించే లక్ష్యంతో ఎగ్జి�
చైనా కోసం గూఢచర్యం చేస్తున్నారనే అనుమానంతో అమెరికా నౌకాదళానికి చెందిన ఇద్దరు ఉద్యోగులను అరెస్టు చేశారు. యుద్ధనౌకలు, వాటి ఆయుధ వ్యవస్థల మాన్యువల్లు, రాడార్ సిస్టమ్ బ్లూప్రింట్లు ,భారీ యూఎస్ సైనిక వ్యాయామ ప్రణాళికల రహస్య సమాచారాన్ని ఇద్ద�
చైనా దేశంలో ఆగస్టు నెలలో పలు టైఫూన్లు తాకే అవకాశం ఉందని ఆ దేశ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. చైనాలో భారీ వర్షాల మధ్య, ఉత్తర. దక్షిణ చైనాలోని పలు ప్రాంతాల్లో ఆగస్టులో రెండు లేదా మూడు టైఫూన్లు దేశవ్యాప్తంగా తీరాన్ని తాకే అవకాశం ఉన్నందున �