Home » Pakisthan
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ దేశంలో ఇంధన కొరతతో 48 విమానాలను రద్దు చేశారు. జాతీయ క్యారియర్ అయిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ఇంధనం అందుబాటులో లేని కారణంగా దేశీయ, అంతర్జాతీయ మార్గాలతో సహా 48 విమానాలను రద్దు చేసింది...
జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ సైనికులు పేట్రేగిపోయారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ రేంజర్లు కాల్పులు జరపడంతో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు....
మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో పింక్ ఐ ఎపిడెమిక్ కలకలం సృష్టిస్తోంది. కేవలం ఒక్క రోజే 13వేల మంది విద్యార్థులకు కండ్లకలక అంటువ్యాధి సోకడంతో వారు ఇంట్లోనే ఉండాలని వైద్యాధికారులు సూచించారు....
26/11 ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ సహాయకుడు, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ప్రముఖ నాయకుడు ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్ ను పాకిస్థాన్ దేశంలో గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు....
పాకిస్థాన్ దేశంలో ఇద్దరు రాజకీయ నేతలు లైవ్ టీవీ షోలో కొట్టుకున్న వీడియో వైరల్ అయింది. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య టీవీ లైవ్ షోలో జరిగిన వాగ్వాదం కాస్తా ముష్టి యుద్ధానికి దారితీసింది. దీంతో పాకిస్థాన్‌లో లైవ్ టీవీ రాజకీయ చర్చా కార్యక్రమం ఊహిం
పొరుగు దేశమైన పాకిస్థాన్ నుంచి తరచూ డ్రగ్స్, ఆయుధాలు డ్రోన్ల ద్వారా రవాణ అవుతున్న నేపథ్యంలో భారతదేశం అప్రమత్తమైంది. పాక్ సరిహద్దుల మీదుగా రవాణ అవుతున్న డ్రగ్స్, ఆయుధాలను నియంత్రించడానికి సరిహద్దు రాష్ట్రాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్ప�
ఖలిస్థాన్ ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ కరణ్వీర్ సింగ్ పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సభ్యుడు కరణ్వీర్ సింగ్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అయిన ఇంటర్‌పోల్ రెడ్ కా�
పాకిస్థాన్ దేశ సరిహద్దుల్లో ఆ దేశానికి చెందిన హెరాయిన్ డ్రోన్ వెలుగుచూసింది. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ జిల్లాలోని మహావా గ్రామ శివార్లలోని వరి పొలంలో డ్రోన్, హెరాయిన్ బార్డర్ సెక్యూరిటీ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి....
సాధారణ ఎన్నికలకు ముందు పాకిస్థాన్ దేశానికి ప్రపంచ బ్యాంకు తాజాగా హెచ్చరిక జారీ చేసింది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విద్యుత్ చార్జీలు, అభివృద్ధి అనుకూలతకు ఆర్థికంగా తగినంత ప్రజా వనరులతో సహా అనేక ఆర్థిక కష్టాలను పాకిస్తాన్ ఎదుర్కొంటుందని �
ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్సింగ్ నిజ్జర్‌కు పాక్ ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిందని భారత కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో వెల్లడించింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారతదేశం, కెనడా దేశాల మధ్య దౌత్య వివాదానికి దారితీసింది....