Pakistan Drone : అమృత్‌సర్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్..హెరాయిన్ స్వాధీనం
పాకిస్థాన్ దేశ సరిహద్దుల్లో ఆ దేశానికి చెందిన హెరాయిన్ డ్రోన్ వెలుగుచూసింది. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ జిల్లాలోని మహావా గ్రామ శివార్లలోని వరి పొలంలో డ్రోన్, హెరాయిన్ బార్డర్ సెక్యూరిటీ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి....

Pakistan Drone
Pakistan Drone : పాకిస్థాన్ దేశ సరిహద్దుల్లో ఆ దేశానికి చెందిన హెరాయిన్ డ్రోన్ వెలుగుచూసింది. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ జిల్లాలోని మహావా గ్రామ శివార్లలోని వరి పొలంలో డ్రోన్, హెరాయిన్ బార్డర్ సెక్యూరిటీ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. (Drone carrying heroin recovered) పంజాబ్ పోలీసులు, సరిహద్దు భద్రతా దళం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో హెరాయిన్ డ్రోన్ దొరికింది. ( Pakistan border in Amritsar)
Atlanta Mall Shooting : అట్లాంటా మాల్‌లో కాల్పులు…ముగ్గురు యువకుల మృతి
వరి పొలంలో 500 గ్రాముల హెరాయిన్, డ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. శనివారం మహావా సమీపంలో డ్రోన్ కదలికలను బీఎస్ఎఫ్ అడ్డుకుంది. గుజరాత్‌లోని భుజ్ సరిహద్దులోకి చొరబడిన పాకిస్థానీ జాతీయుడిని అరెస్టు చేశారు.
Benin Fire : బెనిన్ ఇంధన డిపోలో పేలుడు…34 మంది మృతి
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని బాడిన్ జిల్లాకు చెందిన మెహబూబ్ అలీ (30)ని అరెస్టు చేశారు. బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ బృందం భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో అనుమానాస్పద కదలికను గమనించింది. ఒక బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పాకిస్థాన్ జాతీయుడైన మెహబూబ్ అలీని అరెస్టు చేసిందని బీఎస్ఎఫ్ పేర్కొంది.