Home » Palakollu
లబ్దిదారులకు ఇబ్బంది కలగకుండా పెన్షన్ వెంటనే అందించాలని అధికారులతో చెప్పారు మంత్రి. తన సొంత డబ్బు ఇచ్చి పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్, పాలకొల్లులో బస్సులో ఒక ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. గల్ఫ్ వెళ్లాలనుకున్న అతడి వీసా గడువు ముగిసిపోయింది. దీంతో ప్రయాణం నిలిచిపోయింది. ఈ కారణంతో అసహనానికి గురయ్యాడు.
ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోమంటే నిరాకరించాడు..వెంటనే అతడితో వివాహం జరిపించాలి లేకపోతే..దూకి చచ్చిపోతా అంటూ ఓ యువతి బెదిరిస్తూ..హల్ చల్ చేసింది.
ఎంటెక్ చదివిన ఓ యువకుడు పలువురికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఐస్ క్రీమ్ లు తయారు చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
house owner killed by tenant in west godavari district,Palakollu : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దారుణం జరిగింది. ఇంటి అద్దె అడిగాడని యజమానిని అద్దెకుండే వ్యక్తి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. స్ధానిక ముచ్చర్ల వారి వీధిలోని వంగా ప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో చిన కొండయ్య కుటుంబం ఏడ
The baby died due to doctors negligence : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సూర్య నర్సింగ్ హోమ్ వద్ద కొంతమంది ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వలన తమ పసిపిడ్డ మరణించాడని ఆరోపించారు. ఆరోగ్యవంతంగా పుట్టిన మగ బిడ్డ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడ్డారని ఆంద
పెళ్ళై భర్తతో విడాకులు తీసుకున్న మహిళతో సన్నిహితంగా ఉండి, పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకి దిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పాల కొల్లుకు చెందిన శంకర శాస్త్రి అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఒక మహిళతో క�
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు చుక్కలను తాకుతున్నాయి. కోయకుండానే ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. పేద, మధ్య తరగతి ప్రజలకు అందనంత ఎత్తులో ఉల్లి ధరలు ఉన్నాయి. ఉల్లి ధరలు
ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు ఆయన్ను. టీడీపీ పార్టీ తరపున ఎమ్మెల్యే అయ్యారు నిమ్మల రామానాయుడు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్నారు. ప్రజా సమస్యలను తీర్చాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా అధికారులతో సమీక్ష చేయాలని అనుకున్నారు. కా
వినాయకుడు పాలు తాగాడు..సాయిబాబా పాలు తాగుతున్నాడు..అనే వార్తలు విన్నాం..ఇప్పుడు అమ్మవారు పాలు తాగుతున్నారంటూ భక్తులు తండోప తండాలుగా వచ్చి అమ్మవారికి పాలు తాగిస్తున్నారు. ఈ వింత ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం అచ్చుగాట్లపాలెంలో