Home » Palamaneru
నేను పోటీ చేయాలంటే నిబంధనలు వర్తిస్తాయి అంటూ షరతులు విధిస్తుండటం ఇంట్రస్టింగ్ గా మారుతోంది.
ఏనుగులను ఢీకొట్టే సమయంలో ఐచర్ వాహనం మితిమీరిన వేగంతో వెళుతున్నట్లు గుర్తించారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యారు. పలమనేరు నుంచి చెన్నైకు ఐచర్ వాహనం కూరగాయల లోడుతో వెళుతోంది.
Elephant Create Terror: వాహనదారులను బెంబేలెత్తించిన గజరాజు.. ఆందోళనలో గ్రామస్తులు
ఏపీలోని చిత్తూరుజిల్లా పలమనేరులో 80 ఏళ్ల వృద్ధురాలిపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ.. పక్కన బావి ఉన్న సంగతి మరిచాడు. ఆలా నడుచుకుంటూ ముందుకు వెళ్లి 60 అడుగుల లోతున్న పాడుబడిన బావిలో పడిపోయాడు. రక్షించాలని కేకలు వేశాడు.. సమీపంలో ఎవరు లేకపోవడంతో 17 గంటలు బావిలోనే ఉండిపోయాడు.
భర్త పెట్టే వేధింపులు తాళలేక హత్య చేసింది ఓ ఇల్లాలు. ఇందుకు అత్తగారు సహకరించింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నక్కపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లోకనాధ రెడ్డి రోజు ఏదో ఒక కారణంతో భార్యను వేధించేవాడు. అకారణంగా రోజు భర్త తనత�
ప్రస్తుతం కరోనా ఫీవర్ నెలకొంది. దేశ మంతా లాక్ డౌన్ అమల్లో ఉంది. ఇళ్లలోనే ఉండాలని స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుతున్నారు. కానీ ఈ నిబంధనలు తనకు పట్టవ్..అని అనుకున్నారో ఏమోగాని ..ఓ ప్రజాప్రతినిధి చేసిన న