Home » Palaniswami's office
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. తమిళనాడులో అయితే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై చిగురుటాకులా వణికిపోతుంది. ఈ క్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న దామోదరన్ అనే వ్యక్తి �