Home » Palasa Assembly Constituency
మత్స్యకారుల ఓట్లు, ప్రభుత్వ సానుకూల ఓట్లు తనను గెలిపిస్తాయని మంత్రి అప్పలరాజు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. టీడీపీ ఓటు బ్యాంకుతో తనదే విజయమంటున్నారు గౌతు శిరీష. మరి ఈ ఇద్దరిలో ఎవరి నమ్మకం నిజమవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల సెల్ఫీ సవాళ్లతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
మంత్రి సీదిరి గట్టెక్కగలరా? గౌతు ఫ్యామిలీ.. తమ పొలిటికల్ లెగసీని కాపాడుకుంటుందా? కీలకంగా ఉన్న మత్స్యకారులు.. ఏ జెండా వైపు ఉండబోతున్నారు? ఓవరాల్గా.. పలాస అసెంబ్లీ సెగ్మెంట్లో.. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సీన్ కనిపిస్తుంది?