-
Home » Pallav Singh
Pallav Singh
'మీ నాన్నను కాపాడతా'.. తండ్రి గుండె ఆపరేషన్ కోసం తల్లడిల్లుతున్న యువకుడికి సోను సూద్ భరోసా
December 6, 2023 / 02:54 PM IST
తండ్రికి గుండె ఆపరేషన్ చేయించే పరిస్థితి లేక ఓ యువకుడు తల్లడిల్లిపోయాడు. తమ దయనీయ పరిస్థితిపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అతని పోస్టుపై నటుడు సోనూ సూద్ స్పందించారు.