-
Home » pallekele
pallekele
సిరీస్ క్లీన్‌స్వీప్.. సూపర్ ఓవర్లో టీమిండియా విజయం..!
July 31, 2024 / 12:13 AM IST
IND vs SL 3rd T20I : మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సూపర్ ఓవర్ ఆడి ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. ఫలితంగా 3-0తో భారత్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
టీ20 సిరీస్ మనదే.. శ్రీలంకపై టీమిండియా ఘన విజయం
July 28, 2024 / 11:30 PM IST
IND vs SL 2nd T20 : మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇంకా ఒక మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.
Asia Cup 2023 : క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్స్ కృషికి భారీ నజరానా
September 17, 2023 / 07:47 PM IST
ఆసియా కప్ 2023 ముగిసింది. భారత జట్టు 10 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి కప్పును సొంతం చేసుకుంది. అయితే.. ఈ టోర్నీ విజయవంతం చేయడంలో క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్స్‌కు కృషి ఎంతగానో ఉంది.