Home » palm
ఈ కేసుపై పోలీస్ సూపరింటెండెంట్ మాట్లాడారు. అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి ఆరోపణల కింద వారిపై కేసు నమోదు చేశామన్నారు.
కరోనా వేళ కొత్త కొత్త ఐడియాలు వచ్చేస్తున్నాయి. ఈ మహమ్మారి నుంచి కాపాడుకొనేందుకు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు కొంతమంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తుండడమే ఇందుకు కారణం. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి..భారతదేశాన్ని కూడా కమ్మేసింది.