Home » Palnati Surya
అర్జున్ సురవరం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత యంగ్ డైనమిక్ హీరో నిఖిల్, మళయాలీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ జంటగా ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘18 పేజీస్’..