Home » Palvancha
తెలంగాణలోని భద్రాద్రి జిల్లాలోనూ కమలాహారిస్ విజయాన్ని కాంక్షిస్తూ యాగం నిర్వహించారు. కమలా హారిస్ తల్లి పేరుమీద స్థాపించిన శ్యామలా గోపాలన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి తానే కారణం అంటూ వనమా రాఘవేంద్ర ఒప్పుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. రాఘవేంద్రను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి కేసుకి సంబంధించి..
ఈ కేసుతో వనమా రాఘవేంద్రకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. రాఘవేంద్రతో తమకు ఎలాంటి గొడవలు లేవని చెప్పింది. వనమా కుటుంబంతో పాతికేళ్లుగా తమకు సత్సంబంధాలు ఉన్నాయని సూర్యావతి తెలిపింది.
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘనటలో ఇప్పటికే సూసైడ్ నోట్ లో వనమా రాఘవ పేరు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మృతుడు రామకృష్ణ సెల్పీ వీడియో కలకలం రేపుతోంది.
అధిక రాబడి ఆశించి.. ఆన్ లైన్ యాప్ లో పెట్టుబడి పెట్టిన వ్యక్తి..ఆశించిన ఫలితంరాక.. అప్పులపాలై చివరకు బలవన్మరణానానికి పాల్పడ్డారు
కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. డ్యూటీ టైమ్‌కు డాక్టర్లు రాకపోవడంతో.. సిబ్బందే ఓ మహిళకు డెలివరీ చేశారు. అయితే సిబ్బంది వచ్చీరాని వైద్యం చేయడంతో.. శిశువు మృతి చెందింది.
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..విశ్వనాధ పలుకై.. అంటూ పాట వినగానే కిన్నెరసాని అందాలు కళ్లముందు కదలాడుతాయి. మనసును పరవశింపజేసే ప్రకృతి సౌందర్యం కిన్నెరసాని సొంతం. ఒకవైపు అభయారణ్యంలో దుప్పుల గెంతులు, హంసల హోయలు, బాతుల చప్పుడు. నిండుకు