Home » Pamchmukhi Hanuman
పాకిస్థాన్ లో హనుమంతుడి ఆనవాళ్లు బైటపడ్డాయి. కరాచీలోని సోల్జర్ బజార్‌లోని చారిత్రాత్మక పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తవ్వకాల్లో భక్త హనుమాన్ విగ్రహాలు బైటపడ్డాయి. ఇవి అంత్యం పురాతనమైన విగ్రహాలు అని అధికారుల