Home » Pamulaparthi Venkata Narasimha Rao
భారత మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్‌తో పాటు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించారు.
61 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తేజం భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న లభించింది. 1963 లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు జాకీర్ హుస్సేన్‌కి ఈ పురస్కారం అందిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు పీవీకి ఈ పురస్కారం దక్కడం విశేషం.