PAN

    SBI Alert : ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక, జూన్ 30లోపు ఆ పని చేయండి

    June 2, 2021 / 10:22 AM IST

    దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను మరోసారి అలర్ట్ చేసింది. పాన్ కార్డును ఆధార్ తో వెంటనే లింక్ చేసుకోవాలంది. ఇందుకోసం జూన్‌ 30 వరకు గడువు ఇచ్చింది. లింక్‌ చేయని వారు ఈ నెలాఖరులోగా తప్పకుండా

    ICICI Bank ‘Cardless EMI’, ప్రయోజనాలివే

    November 20, 2020 / 03:19 AM IST

    ICICI Bank introduces ‘Cardless EMI : కార్డు రహిత EMI సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు ICICI వెల్లడించింది. ఈ సదుపాయం ద్వారా బ్యాంకు నుంచి ముందుగా ఆమోదం పొందిన వినియోగదారులు వ్యాలెట్, కార్డులకు బదులు మొబైల్ ఫోన్, పాన్ లను ఉపయోగించి..నచ్చిన గ్యాడ్జెట్ లు, గృహోపకరణాలను కొన�

    180 మిలియన్ల పాన్ కార్డులు మాయం కాబోతున్నాయ్!

    August 21, 2020 / 08:07 PM IST

    కనీసం 180 మిలియన్ పాన్ కార్డులు మాయం కానున్నాయి. అవును నిజమే.. ఏవైతే పాన్ కార్డులు ఆధార్ తో లింక్ చేయకుండా ఉన్నాయో అవన్నీ త్వరలోనే రద్దు కాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా ఆధార్ తో లింక్ చేసి ఉన్న పాన్ కార్డులను మాత్రమే యాక్టివ్ గ�

    ఇకపై ఏపీలో ఇలా చేయడం నేరం, జైలుకి పంపిస్తారు.. సీఎం జగన్ కీలక నిర్ణయం

    April 12, 2020 / 10:38 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం.

    EPFO హెచ్చరిక : మీకు PF అకౌంట్ ఉందా? UAN వాడుతున్నారా?

    February 6, 2020 / 12:34 AM IST

    మీరు పీఎఫ్ ఖాతాదారులా? మీరు UAN నెంబర్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. పీఎఫ్ ఖాతాదారులను ఉద్యోగి భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) హెచ్చరిస్తోంది. పీఎఫ్ ఖాతాదారులు ఎట్టిపరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగత వివరాలను షేర్ చేయరాదు. ప్రత్యేకించి ఫోన్ ద్వారా �

    బడ్జెట్ 2020 : పాన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్

    February 1, 2020 / 10:07 AM IST

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం(ఫిబ్రవరి 01,2020) రెండోసారి కేంద్ర బడ్జెట్-2020 ప్రవేశపెట్టారు. పాన్ కార్డు విషయంలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. ఇకపై పాన్

    ప్రైవేట్ ఉద్యోగులకు హెచ్చరిక: PAN-Aadhaar జత చేయకుంటే 20శాతం శాలరీ కట్

    January 26, 2020 / 02:45 AM IST

    ఎవరైతే సంవత్సరానికి రూ.2.5లక్షలు సంపాదిస్తున్నారో వారు పాన్ కార్డుతో ఆధార్ జత చేయకపోతే ఇక చిక్కుల్లో పడ్డట్లే. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కొత్త రూల్స్ ఇష్యూ చేసింది. పాన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేయకపోతే జీతంలో నుంచి 20శాతాన్ని పన్�

    ఆధార్ – పాన్ లింక్ గడువు పొడిగింపు

    December 31, 2019 / 05:25 AM IST

    పాన్ నెంబర్ ఆధార్ కార్డుతో తప్పని సరిగా అనుసంధానం చేసుకోవాలని ఆదాయపన్ను శాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే డెడ్ లైన్ ను డిసెంబర్ 31, 2019 వరకు పొడిగించింది. తాజాగా మరోసారి ఆ డెడ్ లైన్ ను మార్చి 31,2020 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న�

    చిటికెలో పాన్ కార్డు: ఆధార్ ఒక్కటి చాలు

    November 5, 2019 / 02:29 AM IST

    ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పాన్(పర్మినెంట్ అకౌంట్ నెంబర్)ను మరింత ఈజీ చేసింది. ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్న క్షణాల్లోనే పాన్ మన చేతికొస్తుంది. అంటే ఇక పాన్ కార్డు కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మరి కొద్ది వారాల్లో రానున్న ఈ

    గుడ్ న్యూస్ : పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు

    September 28, 2019 / 03:48 PM IST

    ఆధార్ తో లింక్ చేసుకోని పాన్ కార్డు యూజర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారికి రిలీఫ్ ఇచ్చింది. పాన్-ఆధార్ లింక్ గడువుని కేంద్రం పొడిగించింది. మరో 3 నెలలు

10TV Telugu News