Home » Panchayat polls
woman carries husband on shoulders : ఎన్నికల్లో తన భర్త గెలిచాడని ఆ భార్య ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. అంతేకాదు..తన సంతోషాన్ని వినూత్నంగా పంచుకుంది. భర్తను భుజంపై మోస్తూ..సంబరాలు జరుపుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. అక్కడ పంచాయతీ ఎన్నికలు జరిగాయ�
హైదరాబాద్ : పంచాయతీ సమరంలో తొలి విడతగా జరిగిన ఎన్నికల పోలింగ్ కరెక్టుగా మధ్యాహ్నం 1గంటకు ముగిసింది. మధ్యాహ్నం 2గంటలకు ఓట్లను లెక్కించనున్నారు. జనవరి 21వ తేదీ సోమవారం 3,701 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 80 శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనా �
కరీంనగర్ : గ్రామ వ్యవస్థలో గ్రామ ప్రథమ పౌరుడిని ఎన్నుకోనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ రాష్ట్రంలో స్టార్ట్ అయ్యింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 5 మండలాల్లోని 93 పంచాయతీలు, 728 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7గంటల నుండ
హైదరాబాద్ : గ్రామాల్లో సందడి సందడి నెలకొంది. ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల నుండి వారి వారి గ్రామాలకు తరలివెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తుది విడత పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 3,701 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 12,20
హైదరాబాద్ : పంచాయతీ సమరం మొదలైపోయింది. మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడత ఎన్నిక జనవరి 21వ తేదీ ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు జరుగనుంది. తరువాత 2గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపడుతారు. పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల ద్వారా ప�
3,701 పంచాయతీల్లో నేడు తొలివిడుత పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంటవరకే ఓటింగ్ ఆ తర్వాత ఓట్ల లెక్కింపు. ఉపసర్పంచ్ ఎన్నిక కూడా ఏర్పాట్లు పూర్తిచేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ : పల్లెల్లో ఓట్ల పండుగ వచ్చేసింది. జనవరి 21వ తేదీ తొలి విడుత ఎన్నికలకు ప�
హైదరాబాద్ : అన్నా బాగున్నావే…అమ్మ బాగున్నావే…ఊరికి రావట్లే..ఏ…,రా…ఓటేసి పో…, పోయి..మళ్లీ వచ్చేందుకు అన్ని నేనే చూసుకుంటా…నీవు మాత్రం ఓటు వేయాలి…ఏమంటవు.., ఏదో కొంత ఇస్తలే…అనే మాటలు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో వినిపిస్తున్నాయి. అరే
హైదరాబాద్ : పంచాయతీ సమరం పోలింగ్‌కు ఒక్క రోజే మిగిలి ఉంది. జనవరి 21వ తేదీ సోమవారం ఎన్నికలు జరుగున్నాయి. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. తొలి విడుత పోలింగ్‌కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 3,701 గ్రామాల
హైదరాబాద్ : అన్నా..గీ జగ్గు గుర్తుకే ఓటేయ్…అని ఒక అభ్యర్థి అంటే…అమ్మా..చెల్లి..అక్క..తమ్ముడు..గీ కత్తెర గుర్తుకు ఓటేయ్…అంటూ ఇంకో అభ్యర్థి…క్రికెట్ అనగానే గుర్తుకొచ్చే బ్యాట్ గుర్తుకు ఓటేయ్..అంటూ మరో అభ్యర్థి…ఏంటీ అనుకుంటున్నారా ? గదే ప�