-
Home » Pandian Stores
Pandian Stores
తమిళ టీవీ నటి వీజే చిత్ర ఆత్మహత్య
December 9, 2020 / 10:03 AM IST
Tamil TV actress VJ Chithra of Pandian Stores fame dies by suicide : ప్రముఖ తమిళ టీవీ నటి వీజే చిత్ర(28) ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం చెన్నైలోని ఓ హోటల్ రూం లో ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇటీవలే ఆమెకు చెన్నైకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త హేమంత్ తో నిశ్చితార్ధం కూడా జర�