Home » Pandora Papers
పండోరా పేపర్లలో మరో ఆర్థిక నేరగాడి గురించి చర్చనీయాంశంగా మారింది. మిలటరీ మాజీ అధికారి తన కొడుకు కలిసి సీచెల్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ కంపెనీలో 10లక్షల డాలర్లు పెట్టుబడులు పెట్టారు.
లక్షల మంది ప్రముఖుల గోప్యపు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బయటికొచ్చిన ‘పండోరా పేపర్స్" ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి.
పన్ను ఎగవేతకు భారీ స్కెచ్.. భారత్‌కు కోట్లలో నష్టం..!
ప్రపంచాన్ని కుదిపేస్తున్న పండోరా పేపర్స్
టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. అతని కుటుంబ సభ్యుల పేర్లు కూడా పండోరా పేపర్లలో వెలుగుచూశాయి. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ లో ఉన్న కంపెనీకి యజమానులుగా పేర్కొన్నారు.
ఏడేళ్ల కాలంలో వచ్చిన ఆఫ్‌షోర్ లీక్స్, లక్స్ లీక్స్, పనామా పేపర్స్, పారడైజ్ పేపర్స్, ఫిన్సెన్ ఫైల్స్‌ను మించి...పండోరా ఫైల్స్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి.
పన్ను ఎగవేతదారుల సీక్రెట్ పేపర్స్ లీక్ చేస్తూ.. పాండోరా పేపర్లు మరోసారి గుట్టురట్టు చేశాయి. 117 దేశాల్లోని 600మంది జర్నలిస్టులు పాల్గొన్న ఈ సీక్రెట్ ఆపరేషన్‌లో భారతీయులు ఉన్నారు.