Home » Pandu Master
ఢీ షోతో ఫేమ్ తెచ్చుకున్న పండు నటుడిగా, డ్యాన్సర్ గా బిజీగానే ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పండు మాస్టర్ ఈ విషయం తెలిపారు.(Pandu Master)
పండు లేడీ గెటప్ తో 'నాది నక్కిలేసు గొలుసు..' అనే పాటకు చేసిన డ్యాన్స్ బాగా వైరల్ అయింది. ఆ సాంగ్ తో పండు స్టార్ అయిపోయాడు.(Dhee Pandu)
తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పండు అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో తన తండ్రి గురించి మాట్లాడాడు. (Pandu Father)