Home » pandugappa fish
చేపల్లో రారాజు పండుగప్ప గంగపుత్రుల వలకు చిక్కింది. 20కిలోల భారీ పండుగప్ప చేప వలకు చిక్కటంతో మార్కెట్లో సందడి నెలకొంది. ఈ చేపను దక్కించుకోవటానికి పోటీ పడ్డారు.
ఆక్వాపరిశ్రమ దిన దినాభివృద్ది చెందుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా చేపల పెంపకాన్ని కూడా మర్చుతున్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని పొందేందుకు కేజ్ కల్చర్ విధానాన్ని పాటిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఈ విధానాన్ని చేపట్టి మంచి దిగ�