Home » paneer
Paneer Quality Check: తయారీదారులు పనీర్ ను కల్తీ చేస్తున్నారు. అలాంటి పనీర్ తినడం వల్ల అనేకరకాల కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఇంట్లోనే సులభంగా పనీర్ నాణ్యతను చెక్ చేసుకోవచ్చు.
గుజరాత్ పేరు చెప్పగానే స్వీట్ దబేలీని అందరూ గుర్తు చేసుకుంటారు. చాలామంది ఈ స్వీట్ ను ఇష్టంగా తింటారు. దబేలీకి కూడా ఓ వ్యక్తి కొత్త వెర్షన్ తీసుకువచ్చాడు.
రేచీకటి తో ఇబ్బంది పడే వాళ్లు పనీర్ ని తీసుకుంటే నిరోధిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగు పరుస్తుంది. మనకు రోజూ అవసరమయ్యే కాల్షియంలో 8% దీని ద్వారా లభిస్తుంది. ఇది పిల్లలు, పెద్దల్లో ఎముకలు పటిష్టంగా ఉండేలా చేస్తుంది.
తాజాగా నిర్ణయించిన జీఎస్టీ పరిధి వివరాల ప్రకారం.. చేపలు, పెరుగు, తేనె, పనీర్, మఖానా, గోధుమ, ఇతర తృణధాన్యాలు, గోధుమ పిండి, ప్యాక్డ్ లేదా లేబుల్డ్ మీట్, బెల్లం, మరమరాలు వంటివి జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. వీటిపై ఐదు శాతం జీఎస్టీ విధించే అవకాశం ఉంది.
పన్నీర్ పాలనుంచి తయారు అవుతుంది కనుక అధిక మొత్తంలో ప్రొటీన్లు ఉంటాయి. ప్రొటీన్లతో పాటు అధిక మొత్తంలో కొవ్వులు కూడా ఉంటాయి.
పన్నీర్ లో క్యాల్షియం అధిక మొత్తంలో ఉండటంవల్ల ఎముకలు దంతాలు దృఢంగా తయారవడానికి పన్నీర్ ఎంతగానో దోహదపడుతుంది. 100 గ్రాముల పనీర్లో 83 గ్రా కాల్షియం ఉన్నట్లు గుర్తించారు.