pani puri durga mata mandapa

  • పానీ పూరీలతో నోరూరిస్తున్న దుర్గామాత మండపం

    October 18, 2023 / 04:11 PM IST

    పువ్వులతో అలంకరించిన దుర్గామాతను చూశాం. కరెన్సీ నోట్లతో అలంకరణ చేసిన ధనలక్ష్మీ అమ్మవారిని చూసాం. కూరగాయలతో అలకరించిన శాఖాంభరిదేవిని చూశాం. కానీ పానీపూరీలతో అలంకరించిన అమ్మవారిని చూశారా..? నోరూరిస్తున్న దుర్గమ్మ మండపం వైరల్ అవుతోంది.

10TV Telugu News
google preferred