Pani Puri Vehicle

    పానీపూరీ కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు

    February 22, 2019 / 06:49 AM IST

    ఐదు రూపాయల కోసం ప్రాణాలు తీసుకోవడం సినిమాల్లో చూశాం.. చిన్న చిన్న విషయాలకు ప్రాణాలు పోవడం చూస్తున్నాం. సరిగ్గా అటువంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. క్ష‌ణికావేశం ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయింది. ఒక చిన్న పానీపురి గొడవ క‌న్�

10TV Telugu News