Home » panic
తమ గ్రామాల రక్షణకు బంకర్లు అవసరమని చురచంద్‌పూర్‌లోని గ్రామ రక్షణ వాలంటీర్ జూలియన్ అన్నారు. బంకర్లను కూల్చివేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, బంకర్లన్నీ ధ్వంసం చేస్తే తమ గ్రామాలను ఎలా కాపాడుకుంటామని, తమ రక్షణకు ఇది మంచిది కాదని జూలియన్ �
కొత్త వేరియంట్ బీఎఫ్ 7.0తో మనకు భయం లేదని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే నందికూరి స్పష్టం చేశారు. ఈ వేరియంట్ వ్యాప్తి తక్కువేనని తేల్చి చెప్పారు.
ఈశాన్య చైనాలో వైరస్ పంజా విసురుతోంది. జిలిన్ ప్రావిన్స్‌లో ఉన్న చాంగ్‌చున్ పట్టణంతోపాటు, అనేక ప్రాంతాల్లో లాక్డౌన్లు పెట్టేంతగా విస్తరిస్తోంది.
యుక్రెయిన్‌లో ఏ క్షణంలో ఎక్కడ బాంబు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ ఉన్న తెలుగు విద్యార్థుల్లో టెన్షన్ పెరిగింది. భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
కోవిడ్ వ్యాక్సిన్ల కొరతపై కొందరు రాజకీయ నేతలు ఇష్టారీతిన చేసే వ్యాఖ్యలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా అన్నారు.
Tigers roam in joint Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులులు టెన్షన్ పెడుతున్నాయి. ఇన్నాళ్లూ మేతకు వెళ్లిన పశువులపై దాడులు చేసిన పులులు.. ఇప్పుడు గ్రామాలపై పడి దాడులు చేస్తున్నాయి. గ్రామాల్లోకి వచ్చి పశువులను పొట్టన పెట్టుకుంటుడంతో.. గిరిజన గ్రామా�
Iron Man Balloon Triggers Panic In UP హాలీవుడ్ సినిమాల్లో… ఫిక్షనల్ కామిక్ క్యారెక్టర్ ఐరన్ మేన్ మీకు తెలిసే ఉంటాడు. అలాంటి ఐరన్ మేన్ నోయిడా ప్రజలకు నిజంగానే కనిపించాడు. ఆకాశంలో ఎగురుతూ ఉండటంతో ప్రజలు ఆశ్చర్యంగా చూశారు. ఆ ఐరన్ మేన్ చాలా వేగంగా అటూ ఇటూ కదులుతూ… గ
21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ ను ప్రధానమంత్రి ప్రకటించిన తర్వాత సుమారు 6 లక్షల మంది వలస కార్మికులు నగరాల నుంచి తమ గ్రామాలకు కాలినడకనే వెళ్లారని ఇవాళ(మార్చి-31,2020) కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలియజేసింది. మార్చి-31,2020 ఉదయం 11గంటల సమయానికి రోడ్
విజయవాడలో కరోనా సోకిన వ్యక్తి సెల్పీ వీడియో విడుదల చేశాడు. కరోనాను ఎదుర్కొనేందుకు తనకు మద్దతివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. తన కుటుంబాన్ని ఇబ్బంది
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. కరోనా వైరస్ భయంకరమైన వ్యాధి కాదని సీఎం జగన్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ కారణంగా