Home » Panjagutta Circle
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘోర అపచారం జరిగింది. విగ్రహం తరలింపుపై GHMCపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ధ్వసం చేయడమే కాకుండా చెత్త లారీలో డంపింగ్ యార్డుకు తరలించారు. ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుత�