Home » Panna mines
ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ ఇటీవల వజ్రాల వేలం నిర్వహించింది. దీనికి వజ్రాల వ్యాపారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ వజ్రాల వేలానికి భారీ స్పందన వచ్చింది.
పన్నా వజ్రాల గనుల్లో.. గిరిజన కూలీకి 60 లక్షల విలువైన వజ్రం దొరికింది.