Home » Pant ruled out
టీమ్ఇండియా గట్టి షాక్ తగిలింది. నాలుగో టెస్టు మ్యాచ్లో గాయపడిన టీమ్ఇండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐదో టెస్టుకు దూరం అయ్యాడు.