PAP

    కరోనా ఎఫెక్ట్ : అరుణాచల్ ప్రదేశ్‌లో విదేశీయులపై నిషేధం!

    March 9, 2020 / 02:16 AM IST

    ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది. ఇటీవలే విదేశాలకు వెళ్లొచ్చిన కొంతమందిలో వైరస్ లక్షణాలు ఉండటంతో వారిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా నమోదు అయినప్పటికీ కర�

10TV Telugu News