Home » Papaya Cultivation Techniques
బొప్పాయి పంట చివరిదశ వరకు రైతును వెన్నాడుతున్న సమస్య పిండినల్లి. ఇది ఒక్క బొప్పాయిలోనే కాకుండా, కూరగాయలు, పండ్ల తోటలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది.
Papaya Cultivation Techniques : రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగువిస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ఒకప్పుడు పెరటితోటలకే పరిమితమైన బొప్పాయి సాగు, ఇంత ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలని చెప్పవచ్చు.
తోటలకు ప్రధాన సమస్యగా వైరస్ తెగుళ్లు వెన్నాడుతున్నాయి. అందువల్ల కొత్తగా తోటలను పెట్టాలనుకునే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన మేలైన రకాలను ఎంపికచేసుకుని, పంట ప్రారంభం నుండి వైరస్ ను వ్యాప్తి చేసే రసంపీల్చు పురుగుల నివారణ పట్ల అప్రమత్తంగా వుం�
ముఖ్యంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోను, భూసారం తగ్గినప్పుడు సూక్ష్మధాతు పోషక లోపాలు తలెత్తటం సహజంగా కన్పిస్తుంటుంది. సకాలంలో వీటిని గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టక పోతే దిగుబడులు తగ్గడమే కాకుండా కాయ నాణ్యత కూడా కోల్పోతుంది.