Home » Papaya Milk
Papaya Cultivation : సాధారణంగా బొప్పాయి తోటలు అనగానే మనకు బొప్పాయి కాయలే గుర్తుకు వస్తాయి. అందులో మరో కోణం దాగి ఉంది. బొప్పాయి కాయలు తినడానికే కాకుండా బొప్పాయి పాలకు కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.
బొప్పాయి తోటల్లో చెట్ల నుంచి పాలసేకరణ ఉదయం తెల్లవారు జాము నుండి పదిగంటల వరకు మాత్రమే చేస్తారు. బొప్పాయి పాలసేకరణ ప్రత్యేక పద్ధతుల్లో కూలీలు సేకరిస్తుంటారు. ఇందులో ముఖ్యంగా బొప్పాయిచెట్టు కింద చెట్టు చుట్టూ ప్లాస్టిక్ కవర్‌తో తయారు చేసి�
బొప్పాయి తోటల్లో చెట్ల నుంచి పాలసేకరణ ఉదయం తెల్లవారు జాము నుండి పదిగంటల వరకు మాత్రమే చేస్తారు. బొప్పాయి పాలసేకరణ ప్రత్యేక పద్ధతుల్లో కూలీలు సేకరిస్తుంటారు.