Home » Paper
కొమరంభీం జిల్లాలోని కాగజ్ నగర్ లోని సిర్పూర్ పేపర్ మిల్లులో క్లోరిన్ గ్యాస్ లీక్ అయ్యింది. ఓ కార్మికుడు అస్వస్థకు గురయ్యాడు. హుటాహుటిన బాధితుడిని ఆస్పత్రికి తరలించారు కార్మికులు. గ్యాస్ లీకయ్యిన సమయంలో పరిశ్రమలో 20 మంది సిబ్బంది ఉన్నారు.
శివసేన చీఫ్,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే భార్య రశ్మి కీలక బాధ్యతలు చేపట్టారు. శివసేన అధికార పత్రిక సామ్నా ఎడిటర్‌గా ఆమె నియమితులయ్యారు. ఆదివారం వెలువడిన సామ్నా పేపర్‌లో రశ్మిని ఎడిటర్‌గా పేర్కొన్నారు . సామ్నా ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టిన �
వరల్డ్ బెస్ట్ టాయిలెట్ పేపర్ ఏదీ అంటే పాక్ జెండా అంట. అవును గూగులమ్మ ఇదే చెబుతోంది. ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌లో దీని గురించి వెతికితే పాక్ దేశానికి చెందిన జెండా కనిపిస్తుండడం చర్చనీయాంశమవుతోంది. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.