-
Home » papireddyguda
papireddyguda
మిస్టరీ ఏంటి : ప్రముఖ హీరో పొలంలో కుళ్లిపోయిన మృతదేహం
September 19, 2019 / 02:49 AM IST
టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ హీరో వ్యవసాయక్షేత్రంలో డెడ్ బాడీ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బయటపడింది. కుళ్లిపోయిన స్టేజ్ లో డెడ్ బాడీ కనిపించింది.