Home » Paradha Movie
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా నేడు పరదా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో ఇలా క్యూట్ గా కనిపించి అలరించింది.
తాజాగా నేడు పరదా సినిమా టీజర్ రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ టీజర్ చూసేయండి..