Home » Paravada
చేప కొమ్ముకు ఉన్న విషం శరీరంలోకి ప్రవేశించడంతో మత్స్యకారుడు జోగన్న మృతి చెందాడు. మత్స్యకారుడి మృతిపై పరవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ సాల్వెంట్స్ కంపెనీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకరు చనిపోయారు. 2020, జులై 14వ తేదీ సోమవారం శిథిలాల కింద ఒకరి డెడ్ బాడీ కనిపించింది. అనాకపల్లి మండలం రేపాకకు చెందిన శ్రీనివాస్ గా భావిస్తున్నారు. కానీ దీనిని అధికారులు కన్ఫమ్ చేయడం లేదు. తొలుత
మా శ్రీనివాస్ ఎక్కడ ? ఆచూకి చెప్పాలి. ఎక్కడున్నాడు ? వెంటనే తమకు సమాచారం ఇవ్వాలి..అంటూ అతని కుటుంబసభ్యులు, బంధువులు రాంకీ సాల్వెంట్ ఫార్మా పరిశ్రమ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ పరిశ్రమలో 2020, జులై 13వ తేదీ సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది.