Home » parel workshop
ముంబై రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేశాఖ 140 ఏళ్ల పురాతన పరెల్ వర్క్‌షాప్‌ను మూసివేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పరెల్ వర్క్‌షాప్ కు చెందిన 715 మంది అధికారులను, కార్మికులను బడ్నేర్‌కు బదిలీ చేయాలని సోమవారం (సెప్టెంబర్ 23)న �