Home » Pareshan movie]
తిరువీర్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన పరేషాన్ సినిమా ఇటీవల జూన్ 2న రిలీజయి మంచి విజయం సాధించడంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
రానా గతంలో పలు చిన్న సినిమాలను రిలీజ్ చేశాడు. తిరువీర్ ముఖ్య పాత్రలో నటించిన పరేషాన్ అనే చిన్న సినిమాను రానా నేడు రిలీజ్ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో రానా కూడా పాల్గొని పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
పరేషాన్ ప్రీమియర్స్ పడటంతో సినిమా చూసిన ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.
టాలీవుడ్ లో దర్శకుడిగా, నటుడిగా పని చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంటూ వెళుతున్న హీరో 'తిరువీర్'. రీసెంట్ గా మెయిన్ లీడ్ లో 'మాసూద' సినిమాలో నటించాడు. ఇక ఈ మూవీ తరువాత ఈ హీరో నుంచి వస్తున్న తాజా చిత్రం 'పరేషాన్'.