Pareshan Twitter Review : పరేషాన్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. థియేటర్స్ లో మస్తు పరేషాన్ చేశారంట..

పరేషాన్ ప్రీమియర్స్ పడటంతో సినిమా చూసిన ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

Pareshan Twitter Review : పరేషాన్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. థియేటర్స్ లో మస్తు పరేషాన్ చేశారంట..

Pareshan Movie Twitter Review

Updated On : June 2, 2023 / 6:40 AM IST

Pareshan :  ఇటీవల మసూద సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తిరువీర్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా ‘పరేషాన్’. చాలా మంది కొత్త వాళ్ళతో తెరకెక్కిన పరేషాన్ సినిమా నేడు జూన్ 2న విడుదల అయింది. ఈ సినిమాని రానా దగ్గుబాటి రిలీజ్ చేయడం విశేషం. ఒక చిన్న సినిమాని రానా రిలీజ్ చేస్తుండటంతో ప్రమోషన్స్ భారీగా చేశారు. ఇక ఇప్పటికే ఓవర్సీస్ లో, ఇక్కడ కూడా కొన్ని చోట్ల పరేషాన్ ప్రీమియర్స్ పడటంతో సినిమా చూసిన ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.