Home » Paripoornananda Swami
పొత్తుల్లో సీట్లు దక్కలేదనే ఆగ్రహంతో 16 చోట్ల రెబల్స్ రంగంలో ఉండగా, ఇందులో టీడీపీ ప్రధాన నేతలైన నందమూరి బాలకృష్ణ, రఘురామకృష్ణ రాజు, పరిటాల సునీత, పూసపాటి అదితి గజపతిరాజు తదితరులను రెబల్స్ షేక్ చేస్తున్నారు.
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానంద స్వామి ప్రకటించారు.