Home » Paritala Sreeram
సంఘటన జరిగిన వెంటనే పోలీసులతో మాట్లాడా. ఇందులో ఎవరున్నా చర్యలు తీసుకోవచ్చని.. పూర్తిగా సహకరిస్తామని చెప్పాం.
ఇప్పుడు మరోసారి తమ మనోగతానికి అనుగుణంగా మున్సిపల్ కమిషనర్‌ను బదిలీ చేయించారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
పార్టీ కోసం కష్టపడే వారికి, జనానికి అండగా ఉండే వారికి టికెట్ ఇవ్వాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు.
కేతిరెడ్డిని చూసి ధర్మవరం ప్రజలు భయపడుతున్నారని పరిటాల శ్రీరామ్ విమర్శించారు.
గత ఎన్నికల్లో తనయుడి కోసం సీటు త్యాగం చేసిన పరిటాల సునీత.. రాప్తాడు గడ్డ.. పరిటాల అడ్డా అని మరోసారి రుజువు చేస్తారా?
ధర్మవరంలో జరిగిన అన్యాయం గురించి చెబుతున్నాం.. అవి కాదని నిరూపించుకో. నాకు ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పినందుకు ధన్యవాదాలు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.