Home » parking fees
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పార్కింగ్ దోపిడీపైన ఇప్పటికే ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు రైల్వే చార్జీల కంటే పార్కింగ్ చార్జీలే ఎక్కువవుతున్నాయి. ప్రీమియం పార్కింగ్‌లో ద్విచక్ర వాహనాలకు గంటకు రూ.18